AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు చట్టాలపై పంజాబ్-హర్యానా రైతుల నిరసన, ‘ఢిల్లీ చలో’ కు పిలుపు, బోర్డర్లో చేరుతున్న వందలాదిమంది

కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్-హర్యానా రైతులు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ, రాష్ట్రీయ కిసాన్ మహా సంఘ్, భారతీయ కిసాన్ యూనియన్ లోని వివిధ సంఘాలు..

రైతు చట్టాలపై పంజాబ్-హర్యానా రైతుల నిరసన, 'ఢిల్లీ చలో' కు పిలుపు, బోర్డర్లో చేరుతున్న వందలాదిమంది
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 25, 2020 | 8:19 PM

Share

కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్-హర్యానా రైతులు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ, రాష్ట్రీయ కిసాన్ మహా సంఘ్, భారతీయ కిసాన్ యూనియన్ లోని వివిధ సంఘాలు ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ పిలుపు మేరకు బుధవారం వందలాది రైతులు తమ ట్రాక్టర్ ట్రాలీలతో సహా పంజాబ్-హర్యానా సరిహద్దులకు చేరుకున్నారు. ఢిల్లీ మార్చ్ కు సిధ్ధమయ్యారు. హర్యానా ప్రభుత్వం 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించగా..ఢిల్లీ పోలీసులు నగరంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎవరు ఢిల్లీకి వఛ్చినా లీగల్ చర్య తీసుకుంటామని వారు హెచ్చరించారు. పైగా ఇక్కడ  కోవిడ్ మహమ్మారి కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. పంజాబ్, హర్యానా తో బాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఈ నెల 26 న ఢిల్లీ చలో అంటూ మూకుమ్మడిగా మార్చ్ కు రెడీ అవుతున్నారు. కాగా వివిధ రైతు సంఘాలు చేసిన అభ్యర్థనలను తాము తొసిపుచ్ఛుతున్నట్టు ఢిల్లీ పోలీసులు తమ ట్విటర్ ద్వారా తెలిపారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత