AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడవరోజు ‘గాయత్రిదేవి’ దివ్యమంగళ రూపంలో బెజవాడ దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. మూడవ‌రోజు దుర్గమ్మతల్లి శ్రీగాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ‌ముఖాలతో గాయత్రి దేవి దివ్య మంగళ రూపంను దర్శించుకొనేందుకు భక్తులు కొండపైకి తరలివస్తున్నారు. తెల్లవారు జామున ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం కొనసాగుతుంది. కోవిడ్ దృష్ట్యా పది వేల స్లాట్ తో […]

మూడవరోజు 'గాయత్రిదేవి' దివ్యమంగళ రూపంలో బెజవాడ దుర్గమ్మ
Venkata Narayana
|

Updated on: Oct 19, 2020 | 7:56 AM

Share

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. మూడవ‌రోజు దుర్గమ్మతల్లి శ్రీగాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ‌ముఖాలతో గాయత్రి దేవి దివ్య మంగళ రూపంను దర్శించుకొనేందుకు భక్తులు కొండపైకి తరలివస్తున్నారు. తెల్లవారు జామున ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం కొనసాగుతుంది. కోవిడ్ దృష్ట్యా పది వేల స్లాట్ తో పాటు క్యూలైన్లలో 100, 300 టిక్కెట్లకు కరెంటు బుకింగ్ కల్పిస్తున్నారు దుర్గగుడి అధికారులు.

Follow Us
సమ్మర్ బిజినెస్..వేసవిలో బంపర్ ఆదాయం..ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం
సమ్మర్ బిజినెస్..వేసవిలో బంపర్ ఆదాయం..ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం
పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?
పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?
మంత్రి కొడుకు కారుతో బీభత్సం.. ఐదుగురికి సీరియస్..!
మంత్రి కొడుకు కారుతో బీభత్సం.. ఐదుగురికి సీరియస్..!
తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు..
తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు..
రోజూ 1 కిమీ వాకింగ్‌ చేస్తే.. నెల తర్వాత మీ బరువు ఎంత తగ్గుతారు?
రోజూ 1 కిమీ వాకింగ్‌ చేస్తే.. నెల తర్వాత మీ బరువు ఎంత తగ్గుతారు?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..