రోగాలన్నింటికీ చెక్ పెట్టే అద్భుత ఫలం.. సీజన్‌తో పనిలేకుండా లాగించేయండి.. లాభాలు ఊహించలేరు..!
సహజసిద్ధమైన పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న పండు డ్రాగన్ ఫ్రూట్. అందమైన గులాబీ రంగులో, లోపల చిన్న చిన్న నల్లటి గింజలతో ఉండే ఈ పండు కేవలం రుచిలోనే కాదు, అద్భుతమైన ఔషధ గుణాల్లోనూ రారాజు. తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం. సూపర్ ఫ్రూట్‌గా పిలిచే ఈ పండును డైట్‌లో చేర్చుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
