AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా టెస్టుల్లో ఏపీ స‌ర్కార్ దూకుడు…15 నిమిషాల్లోనే ఫలితాలు..

క‌రోనా టెస్టుల విష‌యంలో ఇప్ప‌టికే దూసుకుపోతున్న ఏపీ ప్ర‌భుత్వం మ‌రింత జోరు పెంచింది. ఎమ‌ర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం వ‌చ్చినవారు క‌రోనా టెస్ట్ ఫ‌లితం కోసం ఎక్కువ స‌మ‌యం వెయిట్ చేయాల్సిన పనిలేదు.

క‌రోనా టెస్టుల్లో ఏపీ స‌ర్కార్ దూకుడు...15 నిమిషాల్లోనే ఫలితాలు..
Ram Naramaneni
|

Updated on: Jul 10, 2020 | 6:36 PM

Share

క‌రోనా టెస్టుల విష‌యంలో ఇప్ప‌టికే దూసుకుపోతున్న ఏపీ ప్ర‌భుత్వం మ‌రింత జోరు పెంచింది. ఎమ‌ర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం వ‌చ్చినవారు క‌రోనా టెస్ట్ ఫ‌లితం కోసం ఎక్కువ స‌మ‌యం వెయిట్ చేయాల్సిన పనిలేదు. కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల్లోనే టెస్టుల రిపోర్ట్ తెలుసుకునేలా స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో కోవిడ్‌- 19 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌లను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కిట్‌లోని స్వాబ్‌తో తొలుత‌ ముక్కులో నుంచి జిగురును టెస్టు కోసం తీస్తారు. దానిని కిట్‌లోని లిక్విడ్‌లో మూడుసార్లు తిప్పి, ఆ స్వాబ్‌కు అతుక్కున్న మూడు చుక్కల ద్రవాన్ని కిట్‌పై వేస్తారు. 15 నిమిషాల త‌ర్వాత రిజ‌ల్ట్ తెలుస్తోంది. కిట్‌పై క‌ల‌ర్ మారితే కరోనా సోకిన‌ట్లు నిర్ధారిస్తారు.

గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రుల‌కు ఎమర్జెన్సీ వైద్యం కోసం వచ్చే రోగులకు, యాక్సిడెంట్స్, ప్రసవాల చికిత్స కోసం వచ్చిన వారికి ఈ టెస్టులు చేయ‌నున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కిట్లు పంపిణీ చేశారు. అలాగే ఫ‌స్ట్ ఫేజ్ లో కర్నూలు జిల్లాకు 1,900 కిట్లు పంపారు. వీటిని కర్నూలు పెద్దాసుపత్రి, ఆదోని మాతాశిశు కేంద్రం, నంద్యాల జిల్లా ఆసుపత్రితో పాటు జిల్లాలోని 18 కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లకు పంపారు. గురువారం నుంచే ఈ కిట్ల ద్వారా ఎమ‌ర్జెన్సీ రోగులకు టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ రోగికి క‌రోనా సింట‌మ్స్ ఉండి, అతనికి నెగిటివ్ అని వ‌చ్చినా మళ్లీ ఆ వ్యక్తికి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు.

Follow Us
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!