AP Coronavirus Cases : ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా 97 పాజిటివ్ కేసులు , మరణాలు ఎన్నంటే..!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 97 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,380కి చేరింది. ఇందులో 1,071 యాక్టివ్..

AP Coronavirus Cases : ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా 97 పాజిటివ్ కేసులు , మరణాలు ఎన్నంటే..!
Coronavirus Cases In AP

Updated on: Feb 06, 2021 | 12:15 AM

AP Coronavirus Cases : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 97 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,380కి చేరింది. ఇందులో 1,071 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,77,151 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. ఇక నిన్న179 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 13276678 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 6, చిత్తూరు 25, తూర్పుగోదావరి 8, గుంటూరు 7, కడప 6, కృష్ణా 11, కర్నూలు 7, నెల్లూరు7, ప్రకాశం3, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 10, విజయనగరం 2, పశ్చిమ గోదావరి6 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

 ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం… సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల మాఫీ

Czech Woman Marry Gujranwala : ఔను.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. ఆమెకు 65.. ఆయనకు 23..