వావ్..చిరు ఇంట్లో సూపర్ స్టార్స్..

80వ దశకంలో రాణించిన స్టార్స్ అంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్ర‌తి ఏడాది ఒకసారి రీ యూనియన్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రకరకాలు ప్లేసుల్లో వీరంతా మీట్ అయ్యారు. ఒక్కోసారి విదేశాలకు కూడా వెళ్లారు. కానీ ఈ సారి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశారు. అందుకు చిరు ఇల్లే వేదిక కావడం మరో విశేషం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో నాటి తారలంతా ఒక్కసారిగా మెస్మరైజ్ చేశారు. […]

వావ్..చిరు ఇంట్లో సూపర్ స్టార్స్..
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Nov 25, 2019 | 3:24 PM

80వ దశకంలో రాణించిన స్టార్స్ అంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్ర‌తి ఏడాది ఒకసారి రీ యూనియన్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రకరకాలు ప్లేసుల్లో వీరంతా మీట్ అయ్యారు. ఒక్కోసారి విదేశాలకు కూడా వెళ్లారు. కానీ ఈ సారి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశారు. అందుకు చిరు ఇల్లే వేదిక కావడం మరో విశేషం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో నాటి తారలంతా ఒక్కసారిగా మెస్మరైజ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ,  మలయాళ, క‌న్న‌డం నుంచి దాదాపు  40 మంది సిల్వర్ స్రీన్ సెలబ్రిటీస్ ఈ ఈవెంట్‌కు  హాజ‌ర‌య్యారు.  డ్రెస్ కోడ్‌లో స్టార్స్ అందర్నీ ఒక్కచోట చూడటం అంటే మాములు విషయం కాదు.  ఈ సందర్భంగా తీసిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.