Telugu Politics: తెలంగాణ రాజకీయం.. కాంగ్రెస్ – CPI పొత్తుపై వీడనున్న చిక్కుముడి..
కాంగ్రెస్, సీపీఐ పొత్తుపై ఇవాళ చిక్కుముడి వీడనుంది. సాయంత్రం 4 గంటలకు CPI ఆఫీస్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ అండ్ టీం వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇరు పక్షాలు అధికారిక ప్రకటన చేయనున్నాయి. సీపీఐకి కొత్తగూడెం సీటు కన్ఫార్మ్ అయినట్లు ఇరు పార్టీల నేతలు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో సాయంత్రం ఎలాంటి ప్రకటన వస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది
కాంగ్రెస్, సీపీఐ పొత్తుపై ఇవాళ చిక్కుముడి వీడనుంది. సాయంత్రం 4 గంటలకు CPI ఆఫీస్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ అండ్ టీం వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇరు పక్షాలు అధికారిక ప్రకటన చేయనున్నాయి. సీపీఐకి కొత్తగూడెం సీటు కన్ఫార్మ్ అయినట్లు ఇరు పార్టీల నేతలు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో సాయంత్రం ఎలాంటి ప్రకటన వస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.