Celebrity Social Look: తారల సోషల్ మీడియా ముచ్చట్లు.. డైమండ్‌లా మెరిసిన సమంత..
తాజాగా సామ్ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అలాగే ఇప్పటివరకు చీరకట్టులో అలరించిన నేహాశెట్టి.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక అందాల యాంకరమ్మ శ్రీముఖి ట్రెండీ లెహాంగాలో మంత్రముగ్దులను చేస్తోంది. ఇక పసుపు రంగు చీరలో కట్టిపడేస్తోంది రెజీనా. ఇక పట్టు లెహాంగాలో ముక్కు పుడకతో మైమరపిస్తోంది ప్రియా ప్రకాష్ వారియర్. టాలీవుడ్ టూ బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు షేర్ చేసిన పోస్టులపై ఓ లుక్కెయ్యండి.
సోషల్ మీడియాలో తారలు చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నీలిరంగు డ్రెస్ లో డైమండ్ లా మెరిసిపోతుంది. తాజాగా సామ్ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అలాగే ఇప్పటివరకు చీరకట్టులో అలరించిన నేహాశెట్టి.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక అందాల యాంకరమ్మ శ్రీముఖి ట్రెండీ లెహాంగాలో మంత్రముగ్దులను చేస్తోంది. ఇక పసుపు రంగు చీరలో కట్టిపడేస్తోంది రెజీనా. ఇక పట్టు లెహాంగాలో ముక్కు పుడకతో మైమరపిస్తోంది ప్రియా ప్రకాష్ వారియర్. టాలీవుడ్ టూ బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు షేర్ చేసిన పోస్టులపై ఓ లుక్కెయ్యండి.
శ్రీముఖి లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
కావ్య కళ్యాణ్ రామ్ లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
రెజీనా కసాండ్రా క్రేజీ పిక్స్..
View this post on Instagram
ప్రియా ప్రకాష్ బ్యూటిఫుల్ పిక్స్..
View this post on Instagram
సారా అలీ ఖాన్ ట్రెండీ ఫోటోస్..
View this post on Instagram
సమంత లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
నేహాశెట్టి లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.