AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Christmas: ప్రకాశంజిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ సంబరాలు, అర్థరాత్రివరకూ చర్చిలలో క్యాండిల్ లైట్ సర్వీసెస్

ప్రకాశంజిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. లోకరక్షకుడైన ఏసుక్రీస్తు రాకను..

Christmas: ప్రకాశంజిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ సంబరాలు, అర్థరాత్రివరకూ చర్చిలలో క్యాండిల్ లైట్ సర్వీసెస్
Venkata Narayana
|

Updated on: Dec 25, 2020 | 8:41 AM

Share

ప్రకాశంజిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. లోకరక్షకుడైన ఏసుక్రీస్తు రాకను పురస్కరించుకుని చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలు, స్టార్‌ లతో అనందంగా అలంకరించారు. ప్రజలందరికీ ఏసుక్రీస్తు ఆశీస్సులు అందించాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఒంగోలులోని పురాతన జూనెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి సంఘకాపరి ఫాదర్ అగస్టీన్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిలో క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు గీతాలాపనల మధ్య విశ్వాసులు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్దనలు చేశారు. కరోనా నేపధ్యంలో విశ్వాసులు అందరూ మాస్కులు ధరించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలోని చర్చిలు రంగురంగుల విద్యుత్ దీపాలతో కొత్త శోభను సంతరించుకున్నాయి. విశ్వాసుల ప్రార్ధనలు, గీతాలాపనలతో చర్చిలు మార్మోగుతున్నాయి. పట్టణంలోని కబాడిపాలెం, క్లౌపేట, కొత్తపేట ప్రాంతాల్లో క్రిస్టియన్ యూత్ అసోసియేషన్లు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని, క్రీస్తు గాథలను, క్రీస్తు జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్