AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి పట్ల చిరంజీవి సంతాపం

సీనియ‌ర్ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు అని వెల్లడించారు. చివ‌రిగా ఆయ‌న‌తో ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో క‌లిసి న‌టించాను.

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి పట్ల చిరంజీవి సంతాపం
Sanjay Kasula
|

Updated on: Sep 08, 2020 | 12:10 PM

Share

సీనియ‌ర్ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు అని వెల్లడించారు. చివ‌రిగా ఆయ‌న‌తో ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో క‌లిసి న‌టించాను. ఆయ‌న గొప్ప న‌టుడు. నాట‌క రంగం న‌న్ను క‌న్న త‌ల్లి, సినిమా రంగం న‌న్ను పెంచిన త‌ల్లి అనేవారు. అందుకే ఇప్ప‌టికి శ‌ని, ఆదివారాల‌లో షూటింగ్‌లు పెట్టుకోనండి, స్టేజ్‌పై ప‌ర్‌ఫార్మెన్స్ ఇస్తుంటాను. మీరు ఎప్పుడైన రావాలి అని అడిగేవారు. ఆ అవ‌కాశాన్ని నేను పొంద‌లేక‌పోయాను అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సినిమాల‌లో రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్ట్ అంటే మొద‌టు గుర్తుకు వ‌చ్చేది జ‌య‌ప్రకాశ్ రెడ్డి గారే. త‌నకంటూ ప్ర‌త్యేక ట్రెండ్ సెట్ చేసుకున్నారు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని చిరు ట్వీట్ చేశారు.

Follow Us
చొక్కాతో అద్దాలు తుడుస్తున్నారా? ఖరీదైన లెన్స్‌ను పాడుచేసుకోకండి!
చొక్కాతో అద్దాలు తుడుస్తున్నారా? ఖరీదైన లెన్స్‌ను పాడుచేసుకోకండి!
మీకు హెచ్ఐవీ రిస్క్‌ ఉందో లేదో QR కోడ్‌తో తెలుసుకోవచ్చు..
మీకు హెచ్ఐవీ రిస్క్‌ ఉందో లేదో QR కోడ్‌తో తెలుసుకోవచ్చు..
శుక్రుడి ఎంట్రీతో జాక్‌పాట్.. ఈ రాశులకు డబ్బే డబ్బు!
శుక్రుడి ఎంట్రీతో జాక్‌పాట్.. ఈ రాశులకు డబ్బే డబ్బు!
స్వరా వాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు
స్వరా వాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు
టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్!
టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్!
పెళ్లికి పదేపదే అడ్డంకులా? జ్యోతిష్యంలో చెప్పిన చిట్కాలివే!
పెళ్లికి పదేపదే అడ్డంకులా? జ్యోతిష్యంలో చెప్పిన చిట్కాలివే!
సామాన్యులపై మరో భారం.. ఘాటెక్కిస్తున్న ఉల్లి.. ఇప్పుడు కిలో..
సామాన్యులపై మరో భారం.. ఘాటెక్కిస్తున్న ఉల్లి.. ఇప్పుడు కిలో..
దొంగతనం చేయడానికి వచ్చి.. వెంకటేశ్వరస్వామి ఫోటో కనిపించగానే..
దొంగతనం చేయడానికి వచ్చి.. వెంకటేశ్వరస్వామి ఫోటో కనిపించగానే..
శని దేవుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదట!
శని దేవుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదట!
ఈసారి అంతకు మించి.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ చూశారా?
ఈసారి అంతకు మించి.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ చూశారా?