AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks Working Timings: క‌ర్ఫ్యూ, లాక్ డౌన్ నేప‌థ్యంలో ఆంధ్రా, తెలంగాణ‌లో బ్యాంకు ప‌నివేళల్లో మార్పులు

క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డి చేయ‌డంలో భాగంగా తెలంగాణలో ప‌దిరోజుల పాటు క‌ఠిన లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ప్ర‌జ‌ల...

Banks Working Timings:  క‌ర్ఫ్యూ, లాక్ డౌన్  నేప‌థ్యంలో ఆంధ్రా, తెలంగాణ‌లో బ్యాంకు ప‌నివేళల్లో మార్పులు
Bank Timings
Ram Naramaneni
|

Updated on: May 12, 2021 | 8:00 PM

Share

క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డి చేయ‌డంలో భాగంగా తెలంగాణలో ప‌దిరోజుల పాటు క‌ఠిన లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ప్ర‌జ‌ల అవ‌స‌రాల కోసం ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ( అంటే నాలుగు గంట‌ల పాటు) అన్ని కార్య‌కలాపాల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఈ క్ర‌మంలో బ్యాంకు ప‌నివేళ‌ల్లో కూడా మార్పులు జరిగాయి. ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే బ్యాంకులు వ‌ర్క్ చేయ‌నున్నాయి. ఈ నెల 20 వ‌ర‌కూ ఇవే టైమింగ్స్ ఉంటాయి. కాగా క‌రోనా నేప‌థ్యంలో 50 శాతం సిబ్బందితోనే బ్యాంకులు పనిచేయ‌నున్నాయి.

ఏపీలో కూడా బ్యాంకుల టైమింగ్స్ మారాయి

మ‌రోవైపు ఏపీలో కూడా బ్యాంకుల ప‌నివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 11 నుంచి 18 వరకు రాష్ట్రంలోని బ్యాంకింగ్‌ వేళలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ పరిమితం చేసింది. బ్యాంకుల ఆఫీసులు మధ్యాహ్నం 2 గంటల వరకు వ‌ర్క్ చేసినా.. లావాదేవీలకు మాత్రం 12 గంటల వరకే ప‌ర్మిష‌న్ ఉంటుంది. క‌రోనా కట్టడిలో భాగంగా అకౌంట్ ఉన్నవాళ్లు సాధ్యమైనంత వరకు బ్యాంకులకు రాకుండా ఇతర ప్రత్యామ్నాయ సౌల‌భ్యాల‌ను వినియోగించుకోవాల‌ని ఎస్‌ఎల్‌బీసీ కోరింది. ఎమ‌ర్జెన్సీ అయితేనే బ్యాంకులకు రావాలని సూచించారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, మొబైల్, ఏటీఎం, యూపీఐ, బ్యాంక్‌ మిత్ర వంటి సేవలను వినియోగించుకోవాలన్నారు.

Also Read: ఐదు రోజులు కంప్యూటర్లతో కూస్తీ.. మరో రెండు రోజులు కోళ్ల పెంపకంపై ఫోకస్.. స్టైల్ మార్చిన సాఫ్ట్ వేర్ ఫ్రెండ్స్

మే 20… యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.. ఆ రోజున ఫ్యాన్స్ కు స్పెష‌ల్ ట్రీట్!

Follow Us
ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!
ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!
సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..