జేసీ ప్రభాకర్‍రెడ్డికి కరోనా : స్పందించిన చంద్ర‌బాబు

| Edited By: Pardhasaradhi Peri

Aug 19, 2020 | 2:07 PM

టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‍రెడ్డికి కోవిడ్ సోకడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

జేసీ ప్రభాకర్‍రెడ్డికి కరోనా : స్పందించిన చంద్ర‌బాబు
Follow us on

టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‍రెడ్డికి కోవిడ్ సోకడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్‍పై రిలీజైన‌ 24 గంటల్లోనే కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయ‌న‌పై మళ్లీ కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దోపిడీ దొంగలకు, ప్రజల నుంచి వచ్చిన నాయకులకు తేడా తెలియదా? అని ప్ర‌శ్నించారు. టీడీపీ నేత‌లు అచ్చెన్నాయుడు, ప్రభాకర్‍రెడ్డి కరోనా బారిన పడ్డారంటే కారణం ఎవరు అని నిల‌దీశారు. క‌రోనా ఎంత ప్ర‌మాద‌కర‌మో తెలిసి కూడా ప్రజానాయకుల పట్ల ఇంత దార‌ణంగా వ్య‌వ‌హ‌రిస్తారా అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను కోరారు.

Also Read :

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

తెలంగాణ‌ పోలీస్ శాఖలో సంచ‌ల‌నం : వ‌రుస సస్పెన్ష‌న్లు

దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి