AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bolivia Students Fall: ప్రాణం మీదకు తెచ్చిన తొందరపాటు.. నాలుగో అంతస్తు నుంచి కిందపడిన విద్యార్థులు

Metal Rail Collapses: చిన్న తప్పిదం.. చిన్న నిర్లక్ష్యం.. చిన్నపాటి తొందరపాటు ఇంకాస్త హడావుడి.. ప్రాణం మీదకు తెచ్చింది. మీటింగ్‌ హాల్‌ లోకి అందరికంటే..

Bolivia Students Fall: ప్రాణం మీదకు తెచ్చిన తొందరపాటు.. నాలుగో అంతస్తు నుంచి కిందపడిన విద్యార్థులు
Bolivian university students falling
Sanjay Kasula
| Edited By: |

Updated on: Mar 08, 2021 | 3:56 PM

Share

Metal Rail Collapses: చిన్న తప్పిదం.. చిన్న నిర్లక్ష్యం.. చిన్నపాటి తొందరపాటు ఇంకాస్త హడావుడి.. ప్రాణం మీదకు తెచ్చింది. మీటింగ్‌ హాల్‌ లోకి అందరికంటే ముందుకు వెళ్లాలన్న ప్రయత్నం విద్యార్ధుల ప్రాణం తీసింది. బొలివియాలో జరిగిన ప్రమాదం అందరిని షాక్‌కు గురిచేసింది. el-alto లోని యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. రెయిలింగ్‌ విరగడంతో నాలుగో అంతస్తు నుంచి కిందపడిపోయారు విద్యార్ధులు..

అసలేం జరిగింది…

అది అసలే ఇరుకైన మార్గం.. అసెంబ్లీ హాల్‌ లోకి తొందరగా వెళ్లాలన్న ప్రయత్నంలో గుమ్మికూడారు విద్యార్ధులు. రెయిలింగ్‌ ఆ బరువును తట్టుకోలేదు. మూకుమ్మడిగా అందరూ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

గాయపడ్డవాళ్లకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్ధులే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచివేసింది. ఈ ప్రమాదంపై బొలివియా ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి: ఓ అమ్మాయి నలుగురితో పారిపోయింది..ఇంతకి ఆమెకు ఎవరితో పెళ్లైంది…? ఇప్పుడిదే పెద్ద చర్చ..!

Kerala Gold Scam: కేరళలో గోల్డ్‌ స్కామ్‌ ప్రకంపనలు.. కేరళ సీఎం విజయన్‌పై సంచలన ఆరోపణలు

తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత