AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్రమ నిర్మాణమని కంగనా​ బిల్డింగ్ కు నోటీసులు

ముంబైలోని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ఇంటికి మంగళవారం బృహన్​ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

అక్రమ నిర్మాణమని కంగనా​ బిల్డింగ్ కు నోటీసులు
Ram Naramaneni
|

Updated on: Sep 08, 2020 | 3:11 PM

Share

ముంబైలోని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ఇంటికి మంగళవారం బృహన్​ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సబర్బన్​ బాంద్రాలోని కంగనా రనౌత్​కు పాలిహిల్​ బిల్డింగ్ ఉంది. పౌరసంఘం పర్మిషన్ లేకుండా ఆ బిల్డింగ్ ను నిర్మించారని అధికారులు నోటీసుల్లో వివరించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల నోటీసులను గేటు బయట అతికించినట్లు ఓ అధికారి తెలిపారు. 24 గంటల్లోగా కంగనా స్పందించి.. బీఎంసీకి, పౌర సంస్థకు తగిన వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

కంగనా ఆఫీసుకూ నోటీసులు..!

ముంబైలోని తన ఆఫీసును బీఎంసీ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ఆరోపించింది. తన ఇంటిప్రక్కలవారిని కూడా వేధిస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం ఆ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు తనకు సమాచారం ఇచ్చినట్లు ట్విట్టర్​లో పేర్కొంది కంగన.

Also Read :

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!