చంద్రబాబు ఓటమికి కారణాలు ఇవే.. – ఐవైఆర్ కృష్ణారావు

2019 ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పును ఇచ్చారని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి వారు చేసిన సమర్ధవంతమైన అవినీతిరహిత పాలనే నిదర్శనమని అన్నారు. ఇటు ఏపీలో సరిగ్గా వ్యతిరేకాంశం జరగడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీ కాదని వైసీపీ పార్టీకి ఓటేశారని ఆయన స్పష్టం చేశాడు. తమకు నచ్చిన రకంగా పాలిస్తే.. ప్రజలు ఓటేసే రోజులు పోయాయని.. సమర్ధవంతమైన పాలన లేకపోతే ఎవరూ కూడా గెలవలేరన్నారు. సీఎస్‌గా తన పదవీకాలం […]

చంద్రబాబు ఓటమికి కారణాలు ఇవే.. - ఐవైఆర్ కృష్ణారావు

Edited By:

Updated on: May 29, 2019 | 8:19 PM

2019 ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పును ఇచ్చారని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి వారు చేసిన సమర్ధవంతమైన అవినీతిరహిత పాలనే నిదర్శనమని అన్నారు. ఇటు ఏపీలో సరిగ్గా వ్యతిరేకాంశం జరగడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీ కాదని వైసీపీ పార్టీకి ఓటేశారని ఆయన స్పష్టం చేశాడు. తమకు నచ్చిన రకంగా పాలిస్తే.. ప్రజలు ఓటేసే రోజులు పోయాయని.. సమర్ధవంతమైన పాలన లేకపోతే ఎవరూ కూడా గెలవలేరన్నారు. సీఎస్‌గా తన పదవీకాలం ముగిసిన తర్వాత ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌లో పని చేయడం తన జీవిత లక్ష్యమని కృష్ణారావు పేర్కొన్నారు. ఇలా మరెన్నో విషయాలు గురించి ఏమన్నారో ఆయన మాటల్లోనే…