లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్

17వ లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ లోక్‌సభ ఎంపీ వీరేంద్రకుమార్ నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం…కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభా నిర్వహణను కొత్తగా ఎన్నికైన వారికి అప్పగించి.. అనంతరం ప్రొటెం స్పీకర్ తప్పుకొంటారు.

Edited By:

Updated on: Jun 11, 2019 | 1:15 PM

17వ లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ లోక్‌సభ ఎంపీ వీరేంద్రకుమార్ నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం…కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభా నిర్వహణను కొత్తగా ఎన్నికైన వారికి అప్పగించి.. అనంతరం ప్రొటెం స్పీకర్ తప్పుకొంటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us