AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: అవినాష్ పై మండిపడ్డ మోనాల్ .. ఆమె వల్ల ఎమోషనల్ గా హార్ట్ అయ్యానన్న అభిజీత్

ఈవారం నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియలో భాగంగా  అవినాష్ మోనాల్ ను , అఖిల్ ను నామినేట్ చేసాడు. అందుకు కారణం చెప్తూ.. మోనాల్ ను నువ్వు వీక్ కంటెస్టెంట్ అని అన్నాడు. దానికి మోనాల్ కౌంటర్ ఇస్తూ అది చెప్పాల్సింది నువ్వుకాదు జనాలు అంటూ పంచ్ ఇంచింది.

Bigg Boss 4: అవినాష్ పై మండిపడ్డ మోనాల్ .. ఆమె వల్ల ఎమోషనల్ గా హార్ట్ అయ్యానన్న అభిజీత్
Rajeev Rayala
|

Updated on: Dec 01, 2020 | 1:50 PM

Share

ఈవారం నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియలో భాగంగా  అవినాష్ మోనాల్ ను , అఖిల్ ను నామినేట్ చేసాడు. అందుకు కారణం చెప్తూ.. మోనాల్ ను నువ్వు వీక్ కంటెస్టెంట్ అని అన్నాడు. దానికి మోనాల్ కౌంటర్ ఇస్తూ అది చెప్పాల్సింది నువ్వుకాదు జనాలు అంటూ పంచ్ ఇంచింది. అలాగే తనను వరస్ట్ వ‌ర‌స్ట్ కెప్టెన్ అన్నందుకు అఖిల్ ను నామినేట్ చేశా అని చప్పుకొచ్చాడు అవినాష్. ఇక అభిజీత్ హరికను మోనాల్ ను నామినేట్ చేసాడు.

మోనాల్ గురించి ప్రస్తావిస్తూ.. నీ వ‌ల‌న ఎమోష‌న‌ల్‌గా హ‌ర్ట్ అవుతున్నా. నీ త‌ప్పేం లేదు కాని, నాదగ్గరే ఎదో ప్రాబ్ల‌మ్ వ‌స్తుంది. నువ్వు స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింద‌ని అభి అన్నాడు.  ఇక టాస్కు చేయ‌క‌పోవ‌డం నాకు త‌ప్పు. కానీ ఎందుకు చేయ‌లేద‌నే విష‌యం నీకు బాగా తెలుసు. నువ్వే అర్థం చేసుకోక‌పోతే ఎవ‌రూ అర్థం చేసుకోలేరు’ అంటూ హారికను నామినేట్ చేసాడు అభి. ఇక తనను వరెస్ట్ కెప్టెన్ అన్నందుకు సోహెల్ ను అవినాష్ ను మోనాల్ ను నామినేట్ చేసింది అరియనా. ఈ క్రమంలో మోనాల్ అరియనా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మధ్యలో దూరిన అవినాష్ కు కూడా గట్టిగా క్లాస్ తీసుకుంది మోనాల్. తెలుగులో మాట్లాడు అంటూ మోనాల్ కు సలహా ఇచ్చే ప్రయత్నం చేసాడు. మ‌ధ్య‌లో నువ్వు మాట్లాడ‌కు అవినాష్ అంటూ మోనాల్ గట్టిగా అరిచేసింది‌. ఇక సోహైల్‌.. అవినాష్, అరియానాల‌‌ని నామినేట్ చేసాడు. అవినాష్ నువ్వు ఎవిక్ష‌న్ పాస్ విష‌యంలో చాలా బాధ‌ప‌డ్డావు అది క‌రెక్ట్ కాదు. అలానే  మోనాల్‌ని వీక్ అనొద్దు అంటూ చెప్పుకొచ్చాడు. చివరకు అభిజిత్‌, అవినాష్‌, మోనాల్‌, అఖిల్‌, హారికలు ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు.

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?