Big News Big Debate: ఆకట్టుకోని కలహాల కాంగ్రెస్.. పొంగులేటికి అడ్డంకిగా రేణుకా, భట్టి వర్గాలు.. లైవ్ వీడియో
తెలంగాణ రాజకీయాల్లో లేటెస్ట్ సంచలనంగా మారారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు. బీఆర్‌ఎస్ కారు దిగిన వీరిద్దరినీ తమ దరికి చేర్చుకోవడానికి జాతీయపార్టీలు చేయని ప్రయత్నం లేదు. అయినా వాళ్ల ఆఫర్లు నేతలకు ఆకట్టుకోవడం లేదు. తమవద్దకు వస్తున్న నేతలకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో లేటెస్ట్ సంచలనంగా మారారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు. బీఆర్‌ఎస్ కారు దిగిన వీరిద్దరినీ తమ దరికి చేర్చుకోవడానికి జాతీయపార్టీలు చేయని ప్రయత్నం లేదు. అయినా వాళ్ల ఆఫర్లు నేతలకు ఆకట్టుకోవడం లేదు. తమవద్దకు వస్తున్న నేతలకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రియాంకతో కలిపిస్తామంటే ఆగమంటున్నారు.. అమిత్ షా అపాయింట్‌మెంట్ తీసుకుంటామంటూ అవసరం లేదంటున్నారు. ఇంతకీ వాళ్ల మనసులో ఏముందో అర్థం కాక నేతలు తలలు పట్టుకుంటున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos