AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్న జ్ఞాపకాలతో బాలయ్య యోగా..

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ అంతర్జాతీయ మోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు బాలయ్య బాబు హాజరయ్యారు. అందరితో కలిసి యోగాసనాలు వేశారు. కాగా.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగావల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారని, చాలా ప్రయోజనాలున్నాయన్నారు. రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం కూడా మంచిదన్నారు. అప్పట్లో నాన్నగారు కూడా యోగాసనాలు వేసేవారని జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు బాలకృష్ణ.

నాన్న జ్ఞాపకాలతో బాలయ్య యోగా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2019 | 6:50 PM

Share

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ అంతర్జాతీయ మోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు బాలయ్య బాబు హాజరయ్యారు. అందరితో కలిసి యోగాసనాలు వేశారు. కాగా.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగావల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారని, చాలా ప్రయోజనాలున్నాయన్నారు. రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం కూడా మంచిదన్నారు. అప్పట్లో నాన్నగారు కూడా యోగాసనాలు వేసేవారని జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు బాలకృష్ణ.

Follow Us
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..

ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి

ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు

సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట

అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..

అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి

ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!

ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!