AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ‘అరబిందో ఫార్మా’!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం పలు కంపెనీలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా సహా పలు వైరస్‌ల అంతానికి వ్యాక్సిన్లను

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ‘అరబిందో ఫార్మా’!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 08, 2020 | 11:02 AM

Share

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం పలు కంపెనీలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా సహా పలు వైరస్‌ల అంతానికి వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే పనిలో అరబిందో ఫార్మా నిమగ్నమైంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ఫండింగ్‌కు తమ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ ఎంపిక అయినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ అనుబంధ కంపెనీ ఆరో వ్యాక్సిన్స్‌ ద్వారా ప్రొఫెక్టస్‌ బయోసైన్సెస్‌ ఆర్‌అండ్‌డీ ఆస్తులను కొనుగోలు చేశామని, తద్వారా వ్యాక్సిన్ల విభాగంలో బలం పెంచుకున్నామని వివరించింది.

బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, బయోటెక్నాలజీ విభాగం చేత తమ టీకా షార్ట్‌లిస్ట్ చేయబడిందని, తద్వారా అభివృద్ధికి నిధులు సమకూరుతాయని అరబిందో తెలిపింది. న్యుమోనియా బారిన పడకుండా ఇచ్చే న్యూమోకాకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను సైతం కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఓరల్స్‌ తయారీకై చైనాలో, ఇంజెక్టేబుల్స్, ప్యాచెస్, టాపికల్స్, ఇన్‌హేలర్స్‌ వంటి ఉత్పత్తుల తయారీకై భారత్‌తోపాటు యూఎస్‌లో కొత్తగా ప్లాంట్లను స్థాపిస్తోంది. నూతనంగా ఏర్పాటైన బయోసిమిలర్స్, వ్యాక్సిన్స్‌ తయారీ యూనిట్లు కార్యకలాపాలకు సిద్ధమయ్యాయి.

Read More:

ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?

జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్స్..!

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ఐయామ్‌ సారీ పానీపూరీ అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్‌? వీడియో వైరల్

రూ.95 కోట్లతో స్పిరిట్ ఎయిర్‌లైన్స్ డేటాను సొంతం చేసుకున్న గూగుల్

500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం..

కోర్టు ఇచ్చే ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి?

మా ఓటమికి ఆ ఇద్దరే కారణం.. శ్రీలంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్..!

చన్నీళ్లా.. వేడి నీళ్లా? ఏ టైమ్‌లో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది?

చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే
చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర