స్విస్ అథ్లెట్ ఫ్రీ స్టయిల్ విన్యాసాలు చూస్తే. ‘అబ్బో’ అనాల్సిందే ! వీడియో అదుర్స్ !

స్విస్ అథ్లెట్ ఫ్రీ స్టయిల్ విన్యాసాలు చూస్తే. 'అబ్బో' అనాల్సిందే ! వీడియో అదుర్స్ !

స్కేట్ బోర్డులపై జంప్ చేయడం, ఎక్సర్ సైజ్ బాల్స్ పై వెనక్కి విల్లులా వంగి బ్యాక్ అప్ లు చేయడం, చెక్కబోర్డుపై సైకిల్ నడపడం, ఏ మాత్రం..

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Nov 12, 2020 | 9:00 PM

స్కేట్ బోర్డులపై జంప్ చేయడం, ఎక్సర్ సైజ్ బాల్స్ పై వెనక్కి విల్లులా వంగి బ్యాక్ అప్ లు చేయడం, చెక్కబోర్డుపై సైకిల్ నడపడం, ఏ మాత్రం కింద పడకుండా సన్నని తాడుపై బ్యాలెన్సింగ్ గా నడవడం…ఒకటా ? రెండా? స్విస్ అథ్లెట్ ఒకరు చేసిన వింతవింత విన్యాసాలు చూడాల్సిందే.. ఆండ్రీ రాగేట్లీ అనే ఈ అథ్లెట్.. పోస్ట్ చేసిన అద్భుతమైన వీడియోను జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సహా వేలమంది చూసి వాహ్ అన్నారు. ఒలంపిక్స్ అఫీషియల్ ట్విటర్ లోనూ పోస్ట్ అయిన దీనికి సుమారు లక్షకు పైగా లైక్స్ వచ్చాయంటే రావూ మరి ? మాస్క్ ధరించిన ఈ అథ్లెట్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu