AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్ర‌ణ‌వ్‌, క‌ళ్యాణి ల‌వ్‌లో ఉన్నారా? మోహ‌న్ లాల్ ఏమ‌న్నారంటే!

మోహ‌న్ లాల్ కుమారుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్ ఇటీవ‌లే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురు క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శ‌న్ అక్కినేని అఖిల్ హీరో న‌టించిన‌ తెలుగు సినిమా 'హ‌లో' ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా సెట్ అయింది. ఇక అందులోనూ వీరిద్ద‌రూ చిన్న‌ప్ప‌టి..

ప్ర‌ణ‌వ్‌, క‌ళ్యాణి ల‌వ్‌లో ఉన్నారా? మోహ‌న్ లాల్ ఏమ‌న్నారంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2020 | 5:30 PM

Share

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌, స్టార్ డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్ ఇద్ద‌రూ ఆప్త మిత్రులు. ఒక‌రి కెరీర్‌కి మ‌రొక‌రు ఎంతగానో సహాయ‌ప‌డుతూంటారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌ల‌యాళంలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు వచ్చాయి. ఇక‌ మోహ‌న్ లాల్ కుమారుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్ ఇటీవ‌లే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురు క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శ‌న్ అక్కినేని అఖిల్ హీరో న‌టించిన‌ తెలుగు సినిమా ‘హ‌లో’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా సెట్ అయింది. ఇక అందులోనూ వీరిద్ద‌రూ చిన్న‌ప్ప‌టి నుంచి ఫ్రెండ్స్‌.

అయితే ఆ మ‌ధ్య వీరిద్ద‌రూ క‌లిసి దిగిన ఓ సెల్ఫీ ఒక‌టి వైర‌ల్ అయింది. దీంతో ఈ ఇద్ద‌రూ రిలేషన్‌లో ఉన్న‌ట్టు మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీలో వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యం మోహ‌న్ లాల్ వ‌ర‌కూ వెళ్లింది. ఈ విషయం గురించి మోహ‌న్ లాల్ మాట్లాడుతూ.. ప్ర‌ణ‌వ్‌, క‌ల్యాణీ బెస్ట్ ఫ్రెండ్స్‌. నేను ప్రియ‌ద‌ర్శ‌న్ ఎలానో వాళ్లిద్ద‌రూ అలా. అంతే ఒక్క సెల్ఫీ వ‌ల్ల ఇద్దరూ రిలేష‌న్లో ఉన్నార‌ని ఊహించుకుంటే ఎలా? ఇలాంటి అస‌త్య‌క‌ర‌మైన వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌కండి అంటూ ఈ వార్త‌ల‌ను కొట్టి పారేశారు. మోహ‌న్ లాల్.

Read More:

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

Follow Us
ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే..
ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే..
ప్రతీ మూడు నిమిషాలకు మెట్రో సర్వీస్.. హైదరాబాద్ మెట్రో డెసిషన్
ప్రతీ మూడు నిమిషాలకు మెట్రో సర్వీస్.. హైదరాబాద్ మెట్రో డెసిషన్
కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే!
కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే!
అప్పుడు చాహల్.. ఇప్పుడు రబాడ.. ఇలా కెమెరాకు దొరికారు..
అప్పుడు చాహల్.. ఇప్పుడు రబాడ.. ఇలా కెమెరాకు దొరికారు..
స్టార్ హీరోతో బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‏తో విడాకులు.. ఇప్పుడు
స్టార్ హీరోతో బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‏తో విడాకులు.. ఇప్పుడు
అప్పుడు పులుల్లా గర్జించారు.. ఇప్పుడు పిల్లిలా తోకముడిచి..
అప్పుడు పులుల్లా గర్జించారు.. ఇప్పుడు పిల్లిలా తోకముడిచి..
లక్నో ప్లేయర్‌పై రాజస్థాన్ రాయల్స్ డీఎస్పీ రవి బిష్ణోయ్ సెటైర్లు
లక్నో ప్లేయర్‌పై రాజస్థాన్ రాయల్స్ డీఎస్పీ రవి బిష్ణోయ్ సెటైర్లు
OTTలో బ్లాక్ బస్టర్ మూవీ.. అబ్బాస్ రీఎంట్రీ కోసమైనా చూడాల్సిందే.
OTTలో బ్లాక్ బస్టర్ మూవీ.. అబ్బాస్ రీఎంట్రీ కోసమైనా చూడాల్సిందే.
ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్.. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో..
ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్.. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో..
పురాతన తవ్వకాల్లో మెరుస్తూ కనిపించింది!ఏంటా అని వెలికితీయగా కళ్లు
పురాతన తవ్వకాల్లో మెరుస్తూ కనిపించింది!ఏంటా అని వెలికితీయగా కళ్లు