ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్..

| Edited By:

May 09, 2019 | 1:12 PM

ఏపీఎస్ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు.. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆర్టీసీ యూనియన్ నేతలు. నష్టాల పేరిట కార్మికులను కుదించడం, అద్దె బస్సులను ప్రోత్సహించడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. విజయవాడలో ఆర్టీసీ భవన‌లో.. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును కలిసి.. సమ్మె నోటీసులు ఇచ్చారు యూనియన్ నేతలు. పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే 23 నుంచి నిరవదిక సమ్మెకు దిగుతామంటున్నారు ఆర్టీసీ […]

ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్..
Follow us on

ఏపీఎస్ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు.. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆర్టీసీ యూనియన్ నేతలు. నష్టాల పేరిట కార్మికులను కుదించడం, అద్దె బస్సులను ప్రోత్సహించడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. విజయవాడలో ఆర్టీసీ భవన‌లో.. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును కలిసి.. సమ్మె నోటీసులు ఇచ్చారు యూనియన్ నేతలు. పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే 23 నుంచి నిరవదిక సమ్మెకు దిగుతామంటున్నారు ఆర్టీసీ యూనియన్ నేతలు.