AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీసర ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్

కీసర మండలం ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్ ను నియమిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

కీసర ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్
Balaraju Goud
|

Updated on: Aug 17, 2020 | 7:00 PM

Share

కీసర మండలం ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్ ను నియమిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మొదట మల్కాజ్గిరి తాసిల్దార్ గీతను ఇన్చార్జి తాసిల్దార్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్.. గీత అనారోగ్యం కారణంగా కీసర తాసిల్దార్ గా రావడానికి ఆసక్తి చూపకపోవడంతో తాసిల్దార్ గౌతమ్ కుమార్ ను నియమిస్తూ మళ్లీ రెండోసారి ఉత్తర్వులు జారీ చేశారు మేడ్చల్ జిల్లా కలెక్టర్. అయితే, ప్రస్తుతం గీత మల్కాజ్ గిరి ఎమ్మార్వోగా కొనసాగుతోంది. కీసర ఎమ్మార్వోకు ఈమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, కీసర ఎమ్మార్వోగా పని చేసిన నాగరాజు ఇటీవలే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆయన స్థానంలో గౌతమ్ కుమార్ నియమితులయ్యారు.

Follow Us
ఆరావళి కొండల మధ్య విజయ్, రష్మిక పెళ్లి వేడుక..
ఆరావళి కొండల మధ్య విజయ్, రష్మిక పెళ్లి వేడుక..
తెలంగాణ ఇంటర్ పరీక్షలు నిమిషం ఆలస్యం నిబంధనపై బోర్డ్ కీలక ప్రకటన
తెలంగాణ ఇంటర్ పరీక్షలు నిమిషం ఆలస్యం నిబంధనపై బోర్డ్ కీలక ప్రకటన
పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!
పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!
అర్జిత్.. నువ్వు ఇలా చేయొద్దు.. మేమేమైపోతాము చెప్పు..
అర్జిత్.. నువ్వు ఇలా చేయొద్దు.. మేమేమైపోతాము చెప్పు..
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని
సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం.. షెడ్యూల్‌లో కీలక మార్పులు
సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం.. షెడ్యూల్‌లో కీలక మార్పులు
మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్!
మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్!
NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికేశాడు
NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికేశాడు
శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు
శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు
పోర్టబుల్ AC - విండో AC .. ఈ రెండింటిలో ఏది మంచిది..? తేడా ఏంటి?
పోర్టబుల్ AC - విండో AC .. ఈ రెండింటిలో ఏది మంచిది..? తేడా ఏంటి?