మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

|

Sep 18, 2020 | 10:39 PM

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. శనివారం(19వ తేదీ) నుంచి బార్లను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..
Follow us on

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. శనివారం(19వ తేదీ) నుంచి బార్లను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 840 బార్ల లైసెన్స్‌లను 2021 జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్న సర్కార్.. వాటిపై 20 శాతం కోవిడ్ ఫీజు, 10 శాతం అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను 10 శాతం పెంచనుండగా.. విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యంపై 10 శాతం ఏఈఅర్జీ విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. (Green Signal To Bars)

Also Read:

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!