ఏపీలో ఇకపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో రికార్డింగ్..!

|

Aug 18, 2020 | 2:09 AM

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేయాలని నిర్ణయించింది.

ఏపీలో ఇకపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో రికార్డింగ్..!
Follow us on

Surveillance Camera In Registrar Offices: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే వీడియో రికార్డింగ్, పర్యవేక్షణకు ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు. తొలుత పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇది సక్సెస్ అయితే త్వరలోనే క్రమక్రమంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ సేవలను విస్తరించడానికి రంగం సిద్ధం చేస్తోంది.

Also Read:

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!

తెలంగాణ: కరోనా బాధితులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు.. చివరి రోజు ఎంసెట్.!

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..