నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ పయనం!

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శుక్రవారం భేటీ కానున్న ఆయన.. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక ఢిల్లీలో ఈనెల 15న జరిగే వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో జగన్..  ఎంపీలకు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ పయనం!

Edited By:

Updated on: Jun 14, 2019 | 8:16 AM