AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో మోదీ మార్క్ డెసిషన్.. ఆ రెండింటికీ ఒకటే రాజధాని!

Another union territory came into existence on Republic Day: డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీలను విలీనం చేయడంతో జనవరి 26వ తేదీ నుంచి దేశంలో మరో కేంద్రపాలిత ప్రాంతం ఉనికిలోకి వచ్చింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేయాలని మోదీ సర్కార్ కొద్ది నెలల కిందటే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీటిని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. రెండు ప్రాంతాల్లోనూ పరిపాలనను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం […]

మరో మోదీ మార్క్ డెసిషన్.. ఆ రెండింటికీ ఒకటే రాజధాని!
Ravi Kiran
|

Updated on: Jan 27, 2020 | 1:55 PM

Share

Another union territory came into existence on Republic Day: డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీలను విలీనం చేయడంతో జనవరి 26వ తేదీ నుంచి దేశంలో మరో కేంద్రపాలిత ప్రాంతం ఉనికిలోకి వచ్చింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేయాలని మోదీ సర్కార్ కొద్ది నెలల కిందటే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీటిని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. రెండు ప్రాంతాల్లోనూ పరిపాలనను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ కొత్తగా ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతానికి డామన్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తున్నట్లు కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేసే బిల్లు గతేడాది డిసెంబర్ 3న పార్లమెంట్‌లో ఆమోదం పొందింది.

ఈ విలీనంతో.. ఇప్పుడు దేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండనున్నాయి. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన మూడు నెలల అనంతరం డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీలను విలీనం చేయాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత రెండు వేర్వేరు 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్‌లు ఏర్పడిన సంగతి విదితమే.

Follow Us
ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లో ఎక్కువ వైర్లు వేస్తే ఏమవుతుంది?
ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లో ఎక్కువ వైర్లు వేస్తే ఏమవుతుంది?
రోజుకో అరటిపండు.. మామూలు విషయం.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!
రోజుకో అరటిపండు.. మామూలు విషయం.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!
డబ్ల్యూఏపీఎల్‌ తొలి ఛాంపియన్‌గా రాయలసీమ.. ఫైనల్లో గోదావరికి షాక్‌
డబ్ల్యూఏపీఎల్‌ తొలి ఛాంపియన్‌గా రాయలసీమ.. ఫైనల్లో గోదావరికి షాక్‌
గుడికి వెళ్లి వస్తున్న భార్యను కత్తితో పొడిచిన భర్త!
గుడికి వెళ్లి వస్తున్న భార్యను కత్తితో పొడిచిన భర్త!
బాడీని డీటాక్స్ చేసే అద్భుతమైన పండు.. ఉదయాన్నే ఓ కప్పు తింటే..
బాడీని డీటాక్స్ చేసే అద్భుతమైన పండు.. ఉదయాన్నే ఓ కప్పు తింటే..
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ