AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హేమంత్ హత్య కేసులో మరో ట్విస్టు

హేమంత్ హత్య కేసులో నిందితుల కస్టడి నేడు మూడో రోజుకు చేరుకుంది. మొన్న చర్లపల్లి జైలు నుంచి నిందితులను గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు.

హేమంత్ హత్య కేసులో మరో ట్విస్టు
Balaraju Goud
|

Updated on: Oct 02, 2020 | 1:31 PM

Share

హేమంత్ హత్య కేసులో నిందితుల కస్టడి నేడు మూడో రోజుకు చేరుకుంది. మొన్న చర్లపల్లి జైలు నుంచి నిందితులను గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఇవాళ కూడా మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసు కస్టడీలో లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డిలు పలు కీలక అంశాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం. నిన్న ప్రాణం కంటే పరువే ముఖ్యమని.. అందుకే హేమంత్‌ను హత్యమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు.హేమంత్ హత్యకు మొదట వేరే సుపారి గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు యుగంధర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించారు. ఒప్పందం కుదిరాక సుపారీ గ్యాంగ్ స్పందించకపోవడంతో హేమంత్ హత్య వాయిదా పడిందన్నారు. దీంతో తనకు పరిచయం ఉన్న బిచ్చు యాదవ్ తో మరో ఒప్పందం కుదుర్చుకున్న యుగంధర్ రెడ్డి విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈసారి పక్కాగా.. ఫ్లాన్ అమలు చేశామని తెలిపారు. అనంతరం పోలీసులు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం నిందితులను మరోసారి పోలీసులు తీసుకెళ్లారు.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా