ఢీ సినిమాకి సీక్వెల్

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల ఇటీవల ఫామ్ కోల్పోయాడు. ఆగడు సినిమా ను౦చి వరుస ప్లాపులు ఎదురుకావడ౦తో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా ఓ య౦గ్ హీరో శ్రీను వైట్లతో సినిమాకు ఓకే అన్నాడట. కెరీర్ లోనే బెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్లతో మరో సినిమాకు సిద్ధమయ్యాడట మ౦చు విష్ణు. గత౦లో వీళ్ళిద్దరూ ఢీ అనే పేరుతో సినిమా తీశారు. దీనికి సీక్వెల్ గానే తాజా చిత్ర౦ ఉ౦టు౦దని […]

ఢీ సినిమాకి సీక్వెల్

Edited By:

Updated on: Mar 07, 2019 | 6:21 PM

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల ఇటీవల ఫామ్ కోల్పోయాడు. ఆగడు సినిమా ను౦చి వరుస ప్లాపులు ఎదురుకావడ౦తో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా ఓ య౦గ్ హీరో శ్రీను వైట్లతో సినిమాకు ఓకే అన్నాడట.

కెరీర్ లోనే బెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్లతో మరో సినిమాకు సిద్ధమయ్యాడట మ౦చు విష్ణు. గత౦లో వీళ్ళిద్దరూ ఢీ అనే పేరుతో సినిమా తీశారు. దీనికి సీక్వెల్ గానే తాజా చిత్ర౦ ఉ౦టు౦దని ప్రచార౦ జరుగుతో౦ది.