AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్ఆర్ఆర్’ షూట్‌లో జాయిన్‌కాబోతున్న అలియాభట్.. ముంబై నుంచి బయలుదేరిన బ్యూటీ

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమరం భీమ్ గా నటిస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' షూట్‌లో జాయిన్‌కాబోతున్న అలియాభట్.. ముంబై నుంచి బయలుదేరిన బ్యూటీ
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2020 | 5:02 PM

Share

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకోసం అభిమానులంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు వీరులకు సంబందించిన టీజర్స్ ను విడుదల చేశారు రాజమౌళి.

ఈ టీజర్లు సినిమా పై అంచనాలను మరింత పెంచాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదాపడి ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఆలస్యం అవ్వడంతో షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తున్నాడు జక్కన్న. ఇక ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం అలియాభట్ ఈ రోజు ఉదయం ముంబై నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. అలియాభ‌ట్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఎయిర్ పోర్టులో క‌నిపించిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. చివరకు ఆర్ఆర్ఆర్ బృందంతో కలవబోతున్నానంటూ అలియా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటోను షేర్ చేసింది.

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!