AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్..మరో ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా..!

పాకిస్థాన్‌లో కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోంది. తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లకు క‌రోనా సోకింది. పాక్‌ క్రికెటర్లు షాదాబ్‌, హరీష్‌ రవూఫ్‌, హైదర్‌ అలీ ఈ వైర‌స్ బారిన‌ పడినట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.

షాకింగ్..మరో ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా..!
Ram Naramaneni
|

Updated on: Jun 22, 2020 | 11:12 PM

Share

పాకిస్థాన్‌లో కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోంది. తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లకు క‌రోనా సోకింది. పాక్‌ క్రికెటర్లు షాదాబ్‌, హరీష్‌ రవూఫ్‌, హైదర్‌ అలీ ఈ వైర‌స్ బారిన‌ పడినట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లే ముందు రావల్పిండిలో ఆదివారం కోవిడ్-19 నిర్ధారణ టెస్టులు నిర్వహించే వరకు వారిలో కరోనా సింట‌మ్స్ కనిపించలేదని సమాచారం. దీంతో ఈ ముగ్గురినీ వెంట‌నే హెమ్ క్వారంటైన్ కు ఆదేశించిన‌ట్టు పీసీబీ తెలిపింది. ఇమాద్‌ వసీం, ఎస్మాన్‌ షిన్వరికి కూడా టెస్టులు చేయగా వారికి నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్టు వివ‌రించింది. ఇంకా కొందరు ప్లేయ‌ర్స్, అధికారులకు కరాచీ, లాహోర్‌,పెషావర్‌లలో ఈ రోజు టెస్టులు చేయ‌గా.. వారి రిపోర్టులు రేపు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది క‌రోనా‌ బారిన పడిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 1.82లక్షలకు పైగా కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీరిలో 3606 మంది చ‌నిపోయారు.

లోకల్ ట్రైన్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే..!
లోకల్ ట్రైన్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే..!
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
లోన్లు తీసుకున్నవారికి న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్.. ఈఎంఐలు తగ్గింపు
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!