AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో గోవాలో అద్భుతం: సంజయ్‌ రౌత్‌

మహారాష్ట్ర తరువాత బీజేపీ పాలిత గోవాలో ఒక అద్భుతం జరగబోతోందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. తమ  పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) మరియు కాంగ్రెస్ లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యాక సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సర్దేసాయ్ శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారని రౌత్ తెలిపారు. “మహారాష్ట్రలో జరిగినట్లే గోవాలో కూడా ఒక కొత్త […]

త్వరలో గోవాలో అద్భుతం: సంజయ్‌ రౌత్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 29, 2019 | 11:20 PM

Share

మహారాష్ట్ర తరువాత బీజేపీ పాలిత గోవాలో ఒక అద్భుతం జరగబోతోందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. తమ  పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) మరియు కాంగ్రెస్ లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యాక సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సర్దేసాయ్ శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారని రౌత్ తెలిపారు. “మహారాష్ట్రలో జరిగినట్లే గోవాలో కూడా ఒక కొత్త రాజకీయ ఫ్రంట్ రూపుదిద్దుకుంటోంది. త్వరలో మీరు గోవాలో ఒక అద్భుతాన్ని చూస్తారు” అని సంజయ్ రౌత్ వివరించారు.

“మహారాష్ట్ర తరువాత గోవా, ఆ తరువాత మేము ఇతర రాష్ట్రాలకు వెళ్తాము. ఈ దేశంలో బీజేపీయేతర రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము” అని శివసేన నాయకుడు స్పష్టంచేశారు. తాను సంజయ్ రౌత్ ను కలిసినట్లు విజయ్ సర్దేసాయ్ ధృవీకరించారు. మహారాష్ట్రలో ఏమి జరిగిందో, గోవాలో కూడా అలా జరగాలని, ప్రతిపక్షాలు కలిసి రావాలని అయన పిలుపునిచ్చారు.

Follow Us
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ