వీరికి అరటి పండు చాలా డేంజర్..తింటే, అంతే సంగతి  

Prasanna Yadla

 02 August  2026

Pic credit - Pinterest

 చిన్నప్పుడు అరటి పండ్లు ఎక్కువగా తినేవాళ్లు. ఇక జ్వరం వచ్చిన ప్రతి సారి ఇది తినేవాళ్లు 

అరటి పండ్లు

ఇది మన ఆరోగ్యానికి మంచిదే కానీ, కొందరికి అస్సలు మంచిది కాదు. ఎవరు తినకూడదు అంటే 

ఎవరు తినకూడదు అంటే

అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇంకా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు

 పొటాషియం

ఇంకా మధుమేహం ఉన్నవారు కూడా ఈ  అరటిపండును మితంగానే తీసుకోవాలి 

 మధుమేహం 

ఇంకా అరటిపండ్లు తినడం వలన కొందరు లావు అవుతారు వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి 

కొందరు లావు అవుతారు

మీరు మీ ఆహారంలో భాగంగా చేసుకుని  తీసుకోవడం మంచిది

ఆహారంలో భాగంగా చేసుకుని

ఇంకా అలర్జీ ఉన్నవాళ్లు కూడా ఈ  అరటిపండు తినడం అంత మంచిది కాదు 

అలర్జీ ఉన్నవాళ్లు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్