సండే వస్తే చాలు నాన్ వెజ్ లో ఏదోకటి తింటారు వాటిలో చేప పక్కాగా ఉంటుంది
సండే చేప పక్కాగా
చేపల కూర ఇష్టంగా తినే వాళ్ళు ఒక ప్లేట్ తో ఆపకుండా దీనిని తింటూనే ఉంటారు
చేపల కూర
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కావాల్సిన వాళ్ళకి ఈ చేపలు మంచి ఫుడ్ గా చెబుతుంటారు
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు
ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచే చేపలను కూడా మీ ఆహారంలో చేర్చాలని అంటున్నారు
గుండె ఆరోగ్యాన్ని
ఇంకా మెదడు ఆరోగ్యానికి కూడా ఈ చేపలు చాలా మంచివి ఇంకా అవసరమైన పోషకాలు ఉంటాయి
మెదడు ఆరోగ్యానికి కూడా
ఇంకా అధిక నాణ్యత గల ప్రోటీన్ ఈ చేపల్లో దొరుకుతుంది ఇది మంచి ఆహారంగా చెబుతారు
ఈ చేపల్లో దొరుకుతుంది
ఇంకా విటమిన్ D తక్కువగా ఉన్న వాళ్లు ఈ చేపలను వారంలో రెండు సార్లు తీసుకోవాలి.
విటమిన్ D
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)