ఏపీలోని మోడల్ స్కూల్స్ లో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం విద్యార్థులను ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని ప్రభుత్వం అనుసరించనుంది. 7, 8, 9 తరగతుల్లో ఏర్పడిన ఖాళీ సీట్ల భర్తీకీ కూడా ఇదే పద్ధతిని పాటించనుంది. ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక కోసం పదో తరగతిలో వారు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో.. పీజీ మెడికల్ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!