AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ రీల్ స్టార్‌ రియల్ స్టోరీతో మాధవిలత హీరోయిన్‌గా “లేడీ”

ప్రముఖ హీరోయిన్ మాధవి లత సోలో పెర్ఫార్మన్స్‌లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీఎస్ఎస్ఎస్‌పీ కళ్యాణ్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా "లేడీ". ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని చ‌ర‌ణ్స్‌ క్రియేషన్స్, జీఎస్ఎస్ఎస్‌పీకే..

ఓ రీల్ స్టార్‌ రియల్ స్టోరీతో మాధవిలత హీరోయిన్‌గా లేడీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 16, 2020 | 1:49 PM

Share

ప్రముఖ హీరోయిన్ మాధవి లత సోలో పెర్ఫార్మన్స్‌లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీఎస్ఎస్ఎస్‌పీ కళ్యాణ్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా “లేడీ”. ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని చ‌ర‌ణ్స్‌ క్రియేషన్స్, జీఎస్ఎస్ఎస్‌పీకే స్టూడియోస్‌ బ్యానెర్ల‌పై సత్యనారాయణ గొరిపర్తి, జీఎస్ఎస్ఎస్‌పీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఒకే ఒక క్యారెక్టర్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా డైరెక్ట‌ర్‌ కళ్యాణ్ తెలిపారు. అలానే ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీతో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నారు కళ్యాణ్. సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దినట్లుగా కళ్యాణ్ చెప్పారు. ఈ సినిమాకి మాధ‌వి లత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్రం బృందం తెలిపింది. చిత్రానికి సంబంధించిన‌ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత సత్యనారాయణ చెప్పారు.

Read More: ఏపీః మండ‌పేట ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్‌

Follow Us
సెల్ఫీ పేరిట.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి!
సెల్ఫీ పేరిట.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి!
మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే షుగర్ పక్కా కంట్రోల్
మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే షుగర్ పక్కా కంట్రోల్
ఆగస్ట్ 15 నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా?
ఆగస్ట్ 15 నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా?
అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం..
అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం..
శ్రావణ వరలక్ష్మీ పూజ: లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద రహస్యం ఇదే
శ్రావణ వరలక్ష్మీ పూజ: లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద రహస్యం ఇదే
ఏపీలో మరో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ జిల్లాల్లోనే..
ఏపీలో మరో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ జిల్లాల్లోనే..
పాత బావుల్లోకి దిగితే ఎందుకు చనిపోతారు? విష వాయువులు ఎలా వస్తాయ్
పాత బావుల్లోకి దిగితే ఎందుకు చనిపోతారు? విష వాయువులు ఎలా వస్తాయ్
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల
ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం
ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం
సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా
సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా