AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు…సుప్రీంకోర్టుకెక్కిన రియా చక్రవర్తి

తన కుమారుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకోవడానికి నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులతో బాటు మరో ఆరుగురు కారణమంటూ సుశాంత్ తండ్రి కె.కె.సింగ్ పాట్నాలో పోలీసు కేసు..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు...సుప్రీంకోర్టుకెక్కిన రియా చక్రవర్తి
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 29, 2020 | 6:14 PM

Share

తన కుమారుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకోవడానికి నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులతో బాటు మరో ఆరుగురు కారణమంటూ సుశాంత్ తండ్రి కె.కె.సింగ్ పాట్నాలో పోలీసు కేసు పెట్టారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా వీరంతా ప్రేరేపించారని ఆయన ఆరోపించారు. అయితే ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేసేలా చూడాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కేసును ముంబై పోలీసులు ఇదివరకే విచారిస్తున్నారని, తనతో సహా మరికొందరు వారికి వాంగ్మూలం కూడా ఇచ్చామని ఆమె కోర్టుకు తెలిపారు. ఒకే ఘటనపై రెండు ఇన్వెస్టిగేషన్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. విచారణలో ముంబై పోలీసులకు తను సహకకరిస్తూనే ఉన్నానన్నారు.

తన క్లయింటు వాదనను సుప్రీంకోర్టు ఆలకించేంతవరకు బీహార్ పోలీసులు ఆమెపై పెట్టిన ఎఫ్ ఐ ఆర్ విచారణను నిలిపివేసేలా చూడాలని రియా చక్రవర్తి తరఫు లాయర్ సతీష్ మాన్ షిండే అత్యు న్నత న్యాయస్థానాన్ని కోరారు. కాగా-తన కుమారుడు సుశాంత్ తో రిలేషన్ షిప్ లో ఉన్న రియా చక్రవర్తి.. అతడి నుంచి డబ్బులు గుంజి ఛీట్ చేసిందని, అతడికి కావాలనే దూరమైందని సుశాంత్ తండ్రి ఆరోపిస్తున్నారు.

చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్