AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi In Pushpa: ‘పుష్ప’లో ‘ఫిదా’ బ్యూటీ.. అల్లు అర్జున్‌తో అలా నటించడానికి ఒప్పుకుంటుందా..?

Sai Pallavi-Allu Arjun: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ..

Sai Pallavi In Pushpa: 'పుష్ప'లో 'ఫిదా' బ్యూటీ.. అల్లు అర్జున్‌తో అలా నటించడానికి ఒప్పుకుంటుందా..?
Narender Vaitla
|

Updated on: Jan 05, 2021 | 8:53 AM

Share

Sai Pallavi-Allu Arjun: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పాత్రలో నటించనున్నాడు. ఇక ఇందులో బన్నీకి జోడిగా రష్మిక నటిస్తోన్న విషయం తెలిసిందే. అల్లుఅర్జున్‌ తొలిసారి మాస్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ స్పాట్‌ నుంచి లీక్‌ అయిన ఫొటోలు చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి నటించనుందని సమాచారం. అంతేకాదు ఇందులో సాయిపల్లవి బన్నీకి చెల్లెలిగా నటించనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి హీరోయిన్‌గా కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో సాయి పల్లవి ఒక యంగ్‌ హీరోకు చెల్లిగా నటించడానికి ఆసక్తిచూపిస్తుందా అంటే.. కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఇటీవల సాయిపల్లవికి చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ నటి బయోపిక్‌లో తప్పకుండా నటిస్తా: టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న..

Follow Us
IND vs WI: భారత్‌కు బిగ్ షాక్.. రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
IND vs WI: భారత్‌కు బిగ్ షాక్.. రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!