Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయనగరం : 4 నెలలుగా ఆ ఇంట్లోనే శవం..ఏంటా మిస్టరీ..!

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పార్వతీపురం బెలగాం వద్ద జన సంచారం ఉన్న ప్రాంతంలో  ఓ గృహం ఖాళీగా ఉంటుంది. ఆ ఇంటి ఆవరణను ఓ వ్యక్తి సిమెంట్ గోడౌన్‌గా వినియోగిస్తున్నాడు. కాగా ఈ శనివారం ఆ గోడౌన్‌ను రంగులు వేసేందుకు..ఓ వ్యక్తి లోపలికి నీళ్లు తేవడానికి వెళ్లాడు. అంతే అక్కడ సీన్ చూసి ఉరుకులు, పరుగులతో రోడ్డుపైకి కేకలు వేశాడు. లోపలికి వెళ్లిన అతడికి చీకట్లో ఏదో వస్తువు కాళ్లకు తగిలినట్టు అనిపించింది. ఏంటా అని […]

విజయనగరం : 4 నెలలుగా ఆ ఇంట్లోనే శవం..ఏంటా మిస్టరీ..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 09, 2020 | 9:35 AM

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పార్వతీపురం బెలగాం వద్ద జన సంచారం ఉన్న ప్రాంతంలో  ఓ గృహం ఖాళీగా ఉంటుంది. ఆ ఇంటి ఆవరణను ఓ వ్యక్తి సిమెంట్ గోడౌన్‌గా వినియోగిస్తున్నాడు. కాగా ఈ శనివారం ఆ గోడౌన్‌ను రంగులు వేసేందుకు..ఓ వ్యక్తి లోపలికి నీళ్లు తేవడానికి వెళ్లాడు. అంతే అక్కడ సీన్ చూసి ఉరుకులు, పరుగులతో రోడ్డుపైకి కేకలు వేశాడు. లోపలికి వెళ్లిన అతడికి చీకట్లో ఏదో వస్తువు కాళ్లకు తగిలినట్టు అనిపించింది. ఏంటా అని పరీక్షించి చూడగా అస్థిపంజరం. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానిక సబ్-ఇన్‌స్పెక్టర్ జయంతి ఘటనా స్థలిని పరిశీలించారు. నాలుగు నెలలకు ముందు..హత్యో, ఆత్మహత్యో జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ వచ్చి పూర్తి ఆధారాలను సేకరించింది. అయితే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఏవీ నమోదు కాకపోవడంతో పోలీసులుకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. అసలు ఆ అస్థిపంజరం ఎవరిది..? ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా..? లేక వ్యక్తిని చంపి పడేసి వెళ్లిపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..