AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి!

రాజస్థాన్‌ నుంచి గుజరాత్‌లోని ఉకాయ్‌ పట్టణానికి వెళుతున్న ట్యాంకర్ బస్సు జీపు పరస్పరం ఢీకొన్నాయి. తపి జిల్లాలో బస్సు-ట్యాంకర్‌-జీపు పరస్పరం ఢీకొన్న ఘటనలో 8 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోన్‌గంద్‌ తాలూకా పరిధిలో గుజరాత్‌ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న మరో ట్యాంకర్‌ పరస్పరం ఢీకొన్నాయి. అక్కడికి కొద్ది సేపటికే ఓ జీపు బస్సును వెనుక నుంచి […]

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 02, 2020 | 11:00 PM

Share

రాజస్థాన్‌ నుంచి గుజరాత్‌లోని ఉకాయ్‌ పట్టణానికి వెళుతున్న ట్యాంకర్ బస్సు జీపు పరస్పరం ఢీకొన్నాయి. తపి జిల్లాలో బస్సు-ట్యాంకర్‌-జీపు పరస్పరం ఢీకొన్న ఘటనలో 8 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోన్‌గంద్‌ తాలూకా పరిధిలో గుజరాత్‌ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న మరో ట్యాంకర్‌ పరస్పరం ఢీకొన్నాయి. అక్కడికి కొద్ది సేపటికే ఓ జీపు బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.

కాగా.. ఈ ప్రమాదంలో మూడు వాహనాల్లో మొత్తం 8 మంది మరణించారు. గాయపడిన 22 మందిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. ట్యాంకర్‌ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ట్యాంకర్‌ రాజస్థాన్‌ నుంచి గుజరాత్‌లోని ఉకాయ్‌ పట్టణానికి వెళుతోంది. ట్యాంకర్‌ డ్రైవర్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..