AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై 130 రోజుల పోరాటం.. మహమ్మారిని జయించిన బ్రిటన్ మహిళ..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన 35ఏళ్ల మహిళ దాదాపు 130రోజులు కరోనాతో పోరాటం చేసి, విజయం సాధించింది. బ్రిటన్‌కు చెందిన 35ఏళ్ల ఫాతిమా

కరోనాపై 130 రోజుల పోరాటం.. మహమ్మారిని జయించిన బ్రిటన్ మహిళ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 20, 2020 | 10:40 PM

Share

UK woman beats coronavirus: కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన 35ఏళ్ల మహిళ దాదాపు 130రోజులు కరోనాతో పోరాటం చేసి, విజయం సాధించింది. బ్రిటన్‌కు చెందిన 35ఏళ్ల ఫాతిమా.. మొరాకో నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించగా.. కరోనా సోకినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఫాతిమా బ్రిటన్‌లోని సౌతాంప్టన్ జనరల్ ఆసుపత్రిలో చేరారు.

ఈ నేపథ్యంలో దాదాపు 105 రోజులపాటు వెంటిలేటర్లపై ఉంచి ఆమెకు డాక్టర్లు వైద్యం అందించారు. ఇటీవలే ఫాతిమా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో డాక్టర్లు ఆమెను రికవరీ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో స్పందించిన ఆమె.. ‘ఇది ఒక కలలా అనిపిస్తుందంటూ’ కోలుకోవడం గురించి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 2.94లక్షల మంది కరోనా బారినపడగా.. సుమారు 45వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow Us
ఒకప్పుడు సాధారణ ఆహారం.. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్!
ఒకప్పుడు సాధారణ ఆహారం.. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్!
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు
బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు
ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు..!
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు..!
కావాలనే తొక్కేస్తున్నారా? కనీసం బ్యాకప్‌కి కూడా పనికిరాడా?
కావాలనే తొక్కేస్తున్నారా? కనీసం బ్యాకప్‌కి కూడా పనికిరాడా?
8 వేల కేజీల స్వీట్లు, పండ్లతో భీమవరం ఆలయంలో భారీ వేడుక!
8 వేల కేజీల స్వీట్లు, పండ్లతో భీమవరం ఆలయంలో భారీ వేడుక!
చేతుల్లో పటుత్వం ఉండటం లేదా? ఇది తింటే కొండంత బలం
చేతుల్లో పటుత్వం ఉండటం లేదా? ఇది తింటే కొండంత బలం
హైదరాబాద్‌లో గంజాయి దందా.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
హైదరాబాద్‌లో గంజాయి దందా.. గుట్టు రట్టు చేసిన పోలీసులు