మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి!

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి!

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం రేవా జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు ట్రక్ ను ఢీకొనడంతో ఆరు నెలల బాలునితో సహా 15 మంది ప్రయాణికులు మరణించారు, 10 మంది గాయపడ్డారు. ఉదయం 6:30 గంటల సమయంలో రేవాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటన తరువాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Dec 05, 2019 | 7:15 PM

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం రేవా జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు ట్రక్ ను ఢీకొనడంతో ఆరు నెలల బాలునితో సహా 15 మంది ప్రయాణికులు మరణించారు, 10 మంది గాయపడ్డారు. ఉదయం 6:30 గంటల సమయంలో రేవాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటన తరువాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని అధికారులు తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu