అక్కడ భూములను అమ్మాలనుకుంటోన్న ఐఏఎస్ ఆఫీసర్లు..!

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం దాదాపుగా స్పష్టతను ఇచ్చేసింది. విశాఖలోనే ఎగ్జిగ్యూటివ్ కాపిటల్ ఉండబోతున్నట్లు సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, ఎంపీలు తేల్చేశారు. అయితే దీనిపై బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు రిపోర్ట్ వచ్చిన తరువాతే మాత్రం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి కురసాల కన్నబాబు స్పష్టతను ఇచ్చారు. ఇదిలా ఉంటే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత ఐనవోలులో ఐఏఎస్ అధికారులకు ఇళ్ల స్థలాల కోసం సీఆర్డీఏ గతంలో భూములు కేటాయించింది. ఒక్కో […]

అక్కడ భూములను అమ్మాలనుకుంటోన్న ఐఏఎస్ ఆఫీసర్లు..!
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2019 | 1:46 PM

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం దాదాపుగా స్పష్టతను ఇచ్చేసింది. విశాఖలోనే ఎగ్జిగ్యూటివ్ కాపిటల్ ఉండబోతున్నట్లు సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, ఎంపీలు తేల్చేశారు. అయితే దీనిపై బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు రిపోర్ట్ వచ్చిన తరువాతే మాత్రం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి కురసాల కన్నబాబు స్పష్టతను ఇచ్చారు. ఇదిలా ఉంటే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత ఐనవోలులో ఐఏఎస్ అధికారులకు ఇళ్ల స్థలాల కోసం సీఆర్డీఏ గతంలో భూములు కేటాయించింది. ఒక్కో అధికారికి సగటున 500 గజాల భూమిని అప్పటి సీఆర్డీఏ అధికారులు కేటాయించారు. దీనికి రూ.25ల చొప్పున ఐఏఎస్‌లు చెల్లించారు. ఇక ఈ భూములను కొనుగోలు చేసేందుకు చాలా మంది లోన్లు తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు నెల నెల ఈఐఎమ్‌లు కడుతున్నారు. ఆ తరువాత కొందరు తమ స్థలాలను అలానే ఉంచినప్పటికీ.. కొందరైతే ఇళ్లు కట్టడం కూడా ప్రారంభించేశారు.

అయితే రాజధానిపై మొదట మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు వీరిలో కలకలం రేపాయి. దీంతో తమ భూములు పరిస్థితి ఏంటి..? తమ డబ్బుల మాటేంటని..? ఐఏఎస్‌లు చర్చించుకున్నారట. అయితే రాజధానిని మార్చనని ఎన్నికలకు ముందు గుంటూరులో జరిగిన ప్లీనరీలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారని, ఎవరూ అధైర్యపడవద్దని ఐఏఎస్‌ల గ్రూప్‌లో ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి భరోసా ఇచ్చారట. దీంతో అప్పటికీ వారు కాస్త సద్దుమణిగినప్పటికీ.. ఇప్పుడు రాజధాని మార్పు దాదాపుగా ఖాయం అవ్వడంతో.. తమ భూములను అమ్ముకోవాలని వారు అనుకుంటున్నారట. తాము కొనుగోలు చేసిన రూ.25లక్షలకే తమ భూములను అమ్ముకోవాలని వారు అనుకుంటున్నారట. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి వారు వినతిని పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. తాము కొన్న రేటుకైనా తమ భూములను తీసుకోవాలని ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపేందుకు వారు సిద్ధమైనట్లు సమాచారం. మరి వీరి భూములపై జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో