AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా ? నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే.. రూ. 16 లక్షలు పొందొచ్చు. వివరాలు ఇవే.

Post Office Deposit Scheme: కరోనా కాలంలో పొదుపు చాలా ముఖ్యమైనది. మీకు వచ్చే నెలవారీ ఆదాయం చిన్నదైనా.. పెద్దదైనా.. అందులో నుంచి కొంత డబ్బు సేవ్ చేసుకోవడం..

డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా ? నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే.. రూ. 16 లక్షలు పొందొచ్చు. వివరాలు ఇవే.
Post Office Deposit Scheme
Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 11, 2021 | 3:42 PM

Share

Post Office Deposit Scheme: కరోనా కాలంలో పొదుపు చాలా ముఖ్యమైనది. మీకు వచ్చే నెలవారీ ఆదాయం చిన్నదైనా.. పెద్దదైనా.. అందులో నుంచి కొంత డబ్బు సేవ్ చేసుకోవడం చాలా అవసరం. రాబోయే కాలంలో మీ చిన్న పొదుపులు పెద్ద మూలధనంగా మారవచ్చుననే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి స్కీమ్ గురించే.. అదేంటో ఇప్పుడు చూద్దాం…

పోస్టాఫీసు ఆర్‌డీ స్కీం…

అందరికీ అనువుగా ఉండేలా పోస్టాఫీసులో ఓ అద్భుతమైన స్కీం అందుబాటులో ఉంది. ఆ స్కీంలో నెలకు రూ .10,000 పెట్టుబడితో.. ఏకంగా రూ .16 లక్షలు పొందవచ్చు. అయితే ఇలా పొందాలంటే మీరు ప్రతీ నెలా.. 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పధకాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి ద్వారా ప్రతీ నెలా పొడుపు చేసి భవిష్యత్తులో మంచి లాభాలను పొందొచ్చు.

ఈ పోస్ట్ ఆఫీస్ RD స్కీం ప్రస్తుతం 5.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇక ఈ వడ్డీ రేటు ప్రతీ సంవత్సరం రెట్టింపు అవుతుంది. మీరు ఈ పధకంలో నెలకు కేవలం 100 రూపాయల నుండి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. నెలవారీ వాయిదాలను మీరు పోస్ట్ ఆఫీస్ RD ప్లాన్‌లో చెల్లించవచ్చు. ఈ పోస్టాఫీసు RD స్కీంకు సంబంధించిన వాయిదాలు గడువులోపు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ స్కీం మెచ్యూరిటీ గడువు 5 ఏళ్లుగా.. దాన్ని మరో 5 సంవత్సరాలకు పొడిగించుకునే అవకాశం ఉంది.

మరిన్ని చదవండి:

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..

టీవీ ప్రోగ్రామ్‌ స్టంట్‌లు కాపీ కొట్టాడు.. ఏకంగా నదిలోకే దూకేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత