AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 Paise Coin : పావలా కైన్ మీ దగ్గరుంటే లక్షాధికారి కావొచ్చు..! ఎలాగో తెలుసుకోండి..?

25 Paise Coin : కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించవలసి వచ్చింది. కనుక మీరు ఇంట్లో ఉంటే పాత రూ.25

25 Paise Coin : పావలా కైన్ మీ దగ్గరుంటే లక్షాధికారి కావొచ్చు..! ఎలాగో తెలుసుకోండి..?
25 Paise Coin
uppula Raju
|

Updated on: Jun 23, 2021 | 9:12 PM

Share

25 Paise Coin : కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించవలసి వచ్చింది. కనుక మీరు ఇంట్లో ఉంటే పాత రూ.25 పైస నాణెం కోసం వెతకండి బదులుగా రూ.1.5 లక్షలు పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా 25 పైసా నాణెం క్లిక్ చేసి, ఫోటోను ఇండియామార్ట్.కామ్‌లో అప్‌లోడ్ చేయడమే. అక్కడ ప్రజలు వేలంలో పాల్గొంటారు. గరిష్ట బిడ్డింగ్‌లో ఉంచే వ్యక్తి నాణెం తీసుకుంటాడు. కొనుగోలుదారుతో చర్చలు జరపడానికి మీకు అనుమతి ఉంటుంది. మీ 25 పైసా నాణెం రంగు వెండిగా ఉండాలి. పాత 5 పైసలు, 10 పైసా నాణేలను అమ్మడం ద్వారా మీరు మంచి మొత్తాన్ని సంపాదించవచ్చు. మీరు ఆ నాణేలను ఇండియామార్ట్.కామ్‌లో అమ్మవచ్చు. అక్కడ పాత నాణేలను పొందవచ్చు.

ఇండియామార్ట్ భారతదేశంలో అతిపెద్ద ఇ-కామర్స్ మార్కెట్లలో ఒకటి. “ఇండియామార్ట్ 10 కోట్లకు పైగా + కొనుగోలుదారులు, 60 లక్షల + సరఫరాదారులకు సేవలు అందిస్తోంది. మీరు చిల్లర తయారీదారు అయినా, ఆన్‌లైన్‌లో వ్యాపారం చేయాలన్నా ఇండియామార్ట్ బాగా ఉపయోగపడుతుంది. మీడియా నివేదికల ప్రకారం.. మాతా వైష్ణో దేవిపై చెక్కబడిన రూ.5, 10 రూపాయల నాణేలను మీరు కలిగి ఉంటే వాటిని వేలానికి పెట్టడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఈ నాణేలను ప్రభుత్వం 2002 లో జారీ చేసింది. అధిక డిమాండ్ ఉంది.

అప్పటి నుంచి హిందువులు మాతా వైష్ణో దేవిని ఎంతో గౌరవించారు. అలాంటి ఒక నాణెం సొంతం చేసుకోవడానికి లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాగా ప్రాచుర్యం పొందిన మరో సిరీస్ ‘786’. ఈ శ్రేణికి ముస్లింలలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ‘786’ సిరీస్‌తో ఉన్న కరెన్సీ నోట్లను శుభంగా భావిస్తారు. అందువల్ల మీకు ఈ నాణేలు లేదా నోట్లు ఏమైనా ఉంటే వాటిని ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో వేలం వేయడం ద్వారా కొంత డబ్బు సంపాదించవచ్చు.

Rashmika Mandanna: క్రేజీ ఫ్యాన్.. రష్మిక ఇల్లు వెతుక్కుంటూ 900 కిలోమీటర్ల ప్రయాణం.. చివరకు

Vaccination: వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరిస్తే జైలుకే.. లేదా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే .. ఎక్కడో తెలుసా?

Acharya: అంతుబట్టని ‘ఆచార్య’ మూమెంట్స్‌.. రిలీజ్ డేట్‌పై మెగాఫ్యాన్స్‌ని వెంటాడుతున్న సందేహాలు !