Optical illusion: మీకో సవాల్..ఈ చిత్రంలో ఉన్న పిల్లిని గుర్తిస్తే..మిమ్మల్ని మించిన తోపుల్లేరు

ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు మన బ్రెయిన్‌, కళ్లకు పనిచెప్పడమే కాకుండా..మన పరిశీలణ శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. అందుకే వీటిని సాల్వ్ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతారు. మీకూ ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసే అవాటు ఉంటే.. మీకోసమే ఇక్కడో చిత్రం ఉంది..దాన్ని 10 సెకన్లలో సాల్వ్ చేసి మీ పరిశీలణ శక్తిని టెస్ట్‌ చేసుకోండి.

Optical illusion: మీకో సవాల్..ఈ చిత్రంలో ఉన్న పిల్లిని గుర్తిస్తే..మిమ్మల్ని మించిన తోపుల్లేరు
Optical Illusion

Updated on: Oct 02, 2025 | 5:20 PM

ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు మన బ్రెయిన్‌, కళ్లకు పనిచెప్పడమే కాకుండా..మన పరిశీలణ శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. వీటిని సాల్వ్ చేయడం ద్వారా మన తెలివితేటలు, ఏకాగ్రత, దృశ్య తీక్షణతను పెరుగుతుంది. ఆప్టికల్ ఇల్యూషన్ వంటి పజిల్ గేమ్‌లు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక చిత్రమే ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. మీరు దీన్ని సాల్వ్‌ చేయాలనుకుంటే.. ఈ చిత్రంలో ఉన్న పిల్లిని మీరు 10 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. మీరు ఈ సవాల్‌ను స్వీకరించాలనుకుంటే..ఈ కింద ఉన్న ఫోటోను క్షుణ్నంగా పరిశీలించండి.

 

పైన ఉన్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో ద్రాక్ష కుప్పలు మాత్రమే ఉన్నాయనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే అక్కడ ద్రాక్ష కుప్పలతో పాటు వాటి మధ్య ఒక పిల్లి దాగి ఉంది. ఇక్కడ మీ టాస్క్‌ ఏమిటంటే.. ఆపండ్ల మధ్య దాగి ఉన్న పిల్లిని కనుగొనడం. అయితే ఇందుకు టైం లిమిట్‌ కూడా ఉంది. మీరు దాన్ని కేవలం 10 సెకన్లలోపు కనుగొనాలి.

సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?

మీరు ఈ సవాల్‌ స్వీకరించినట్లయితే.. ఈ ఫోటోలో ఉన్న పిల్లిని మీరు 10 సెకన్లలో గుర్తించండి. కేవలం పదునైన కంటిచూపు,అత్యంత పరిశీలణ నైపుణ్యాలు ఉన్నవారు మాత్రమే..ఈ ఫజిల్‌ను సాల్వ్ చేయగలరు.మీరు ఈ చిత్రాన్ని ఏకాగ్రతతో పరిశీలిస్తే.. దానిలో ఉన్న పిల్లిని కనుగొనగలుగుతారు.

ఈ చిత్రంలో ఉన్న పిల్లిని పది సెకన్లలోపు కనుగొన్న వారికి అభినందనలు. అంటే మీకు మంచి కంటి చూపు, ఏకాగ్రత ఉందని అర్థం. ఒకవేళ మీరు పిల్లిని కనుగొనలేకపోయినా పర్వాలేదు.. మీకోసం మేం ఇక్కడ సమాధానం ఉంచాం. ఈ చిత్రంలో పిల్లి ఉన్న స్థానాన్ని మేం రెడ్‌ కలర్‌తో రౌండప్‌ చేశాము. అక్కడ మీరు పిల్లిని కనుగొనవచ్చు. ఇటువంటి పజిల్ గేమ్‌లు మన తెలివితేటలు, కంటి చూపును మెరుగుపరచడానికి గొప్ప మార్గం. కాబట్టి ఇలాంటివి మీరు తరచూ ట్రై చేస్తూ ఉండండి.

మరిన్ని హ్యూమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.