ఫిబ్రవరి 5 నుంచి ఎడ్‌సెట్‌ ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌.. విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్ట్ ఎప్పుడు చేయాలో తెలుసా..

ED SET Final Phase Counseling: తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి.. బీఈడీ ఫైనల్ స్టేజ్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 5 నుంచి ప్రారంభిస్తున్నట్లు

ఫిబ్రవరి 5 నుంచి ఎడ్‌సెట్‌ ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌.. విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్ట్ ఎప్పుడు చేయాలో తెలుసా..
Follow us
uppula Raju

|

Updated on: Feb 03, 2021 | 5:44 PM

ED SET Final Phase Counseling: తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి.. బీఈడీ ఫైనల్ స్టేజ్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 5 నుంచి ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్ రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 10వ తేదీవరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, వెరిఫికేషన్‌ చేపడుతున్నట్లు తెలిపారు. 12,13 తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, 17 న తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు ఈ నెల 18 నుంచి 22 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.

నగరంలో నకిలీ నక్సలైట్.. బడా వ్యాపారవేత్తలే అతడి టార్గెట్.. ఓ వ్యక్తిని బెదిరిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్..