McGregor Memes Viral :యుఎఫ్‌సి 257 ఫైట్‌లో నాకౌట్‌లో ఓటమి అనంతరం నిద్రపోతున్న మెక్‌గ్రెగర్.. మీమ్స్ చేస్తున్న ఫ్యాన్స్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అబుదాబి వేదికగా జరుగుతున్న యుఎఫ్‌సి 257 ఫైట్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఎతిహాడ్ అరేనా ఐలాండ్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఐర్లాండ్‌కు..

McGregor Memes Viral :యుఎఫ్‌సి 257 ఫైట్‌లో నాకౌట్‌లో ఓటమి అనంతరం నిద్రపోతున్న మెక్‌గ్రెగర్.. మీమ్స్ చేస్తున్న ఫ్యాన్స్

Updated on: Jan 25, 2021 | 4:23 PM

Conor McGregor Memes Viral : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అబుదాబి వేదికగా జరుగుతున్న యుఎఫ్‌సి 257 ఫైట్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఎతిహాడ్ అరేనా ఐలాండ్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఐర్లాండ్‌కు చెందిన డస్టిన్ పోయియర్‌.. కోనార్ మెక్‌గ్రెగర్‌ మధ్య జరిగిన తొలి ఫైట్ అభిమాను అలరించింది. రెండవ రౌండ్లో అమెరికన్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ) స్టార్ డస్టిన్ పోయియర్ .. కోనార్ మెక్‌గ్రెగర్‌ను ఓడించి అందరికీ షాక్ ఇచ్చాడు. నాకౌట్ లో ఓటమి అనంతరం కోనార్ మెక్‌గ్రెగర్ నిద్ర పోతున్న ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరస్ అయ్యింది. యుఎఫ్‌సి ఫ్యాన్స్ దీనిని మీమ్స్ గా మార్చి రాత్రి 9 తర్వాత నిద్ర వస్తుంది.. అని ఒకరు.. అమ్మ నిద్ర పొమ్మని పిలిచింది.. ఇక నాకు నిద్ర వస్తుందని మరొకరు ఇలా సరదాగా ఆ మీమ్ కి కామెంట్ ను జత చేస్తున్నారు.

Also Read: ఏపీ పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్‌ఈసీ.. ఈనెల 29నుంచి మొదటి దశ నామినేషన్ల స్వీకరణ