AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon Transit: చంద్రుడి అనుగ్రహంతో వారికి జాక్ పాట్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

ఇప్పటి నుంచి జూలై 17 వరకు చంద్రుడు మేషం నుంచి తన స్వక్షేత్రమైన కర్కాటకం వరకు బాగా అనుకూల రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలనివ్వబోతున్నాడు. చంద్రుడి సంచారంలో బుధాధిత్య, గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ఏర్పడుతున్నందు వల్ల కొత్త నిర్ణయాలు తీసుకోదలచుకున్నవారికి, కొత్త ప్రయత్నాలు చేపట్టదలచుకున్నవారికి, జీవనశైలి మార్చుకోదలచుకున్నవారికి ఇది చాలా మంచి సమయం. మనసులోని కోరికలు నెరవేరడం, వ్యక్తిగత సమస్యలు, మానసిక ఒత్తిళ్లు దూరమై, మనశ్శాంతి ఏర్పడడం వంటివి జరుగుతాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులు లబ్ధి పొందుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 6:22 PM

Share
మేషం: ఈ నెల 17వ తేదీ వరకూ ఈ రాశివారికి చంద్రుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండబోతున్నాడు. మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. గృహ, వాహనాలకు సంబంధించిన కలలు నెరవేరే అవకాశం ఉంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ది చెందుతుంది. మాతృ సౌఖ్యం, సంపద లభిస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యో గాల్లో హోదా పెరుగుతుంది. ఒకటి రెండు కీలక వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.

1 / 6
వృషభం: ఈ రాశికి చంద్రుడి అనుకూల సంచారం వల్ల ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి, వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధించడానికి, కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. జీవితంలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యలే కాక, కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమై మనశ్శాంతి ఏర్పడుతుంది.

2 / 6
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా ఈ రాశివారి మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. జీవితపరంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తి గత సమస్యలు పరిష్కారమవుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

3 / 6
కన్య: ఈ రాశివారికి లాభాధిపతి అయిన చంద్రుడు బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. జీవన శైలి మారుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు సైతం విదేశీ ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

4 / 6
తుల: దశమాధిపతి చంద్రుడు అనుకూలంగా మారడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రతి పనీ, ప్రతి వ్యవహారమూ సంతృప్తికరంగా పూర్తవు తుంది. జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.

5 / 6
మకరం: ఈ రాశివారు ఈ నెల 17 లోగా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా ఫలి స్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించి, జీవితంలో ఆశించిన విధంగా స్థిరపడడం జరుగు తుంది. విదేశీయానానికి అవకాశాలున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.

6 / 6
Follow Us
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..

చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు

తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా

తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?

LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!

పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్ట్ దాకా.. హైదరాబాద్ మెట్రో రెండో దశ..

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. వైరల్‌గా మారిన వీడియో..

ఒక్క సిరీస్.. 3 ఇన్నింగ్స్‌లు.. జీరో రన్స్..

200 మెగాపిక్సెల్‌, డిస్‌ప్లేతో రియల్‌మీ కొత్త ఫోన్‌